Vignesh Shivan

పాపులర్ వార్తలు

  • శ్రీవారి సేవలో నయన్ – విఘ్నేష్ జంట

    10 months ago

    నిన్న గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన నయనతార – విఘ్నేష్ శివన్ లు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. పసుపు రంగు చీరలో నయన తార ఆకట్టుకుంది. Nayanthara-Vignesh Shivan (ఇంకా చదవండి)

  • నెట్​ఫ్లిక్స్​ చేతికి నయన్​-విగ్నేష్​ల వివాహ రైట్స్​

    10 months ago

    స్టార్​ కపుల్​ నయనతార, విగ్నేష్​ శివన్​ల వివాహ వేడుకల రైట్స్​ను ప్రముఖు ఓటిటి ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ భారీ మొత్తానికి దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. రూ.25 కోట్లకు వీరిద్దరి పెళ్ళి వీడియోలు, ఫొటోలు, ప్రచార హక్కులను ఆ సంస్థ కొనుగోలు చేసింది. పెళ్ళికి 5 రోజుల ముందు నుంచీ జరిగిన వివాహ (ఇంకా చదవండి)

  • పెళ్ళి ఫోటోలు షేర్ చేసిన విఘ్నేష్

    10 months ago

    నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం మహాబలిపురంలో జరిగింది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి రజినీకాంత్, షారుక్ ఖాన్, మరికొందరు నటులు, దర్శకులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించి విఘ్నేశ్ శివన్ కొద్దిసేపటి కిందట ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేశారు. మంగళసూత్రం (ఇంకా చదవండి)

  • వైభవంగా నయన్​–విఘ్నేశ్​ల వివాహం

    10 months ago

    కోలీవుడ్​ ప్రేమజంట నయనతార–విఘ్నేశ్​ శివన్​ల వివాహం అంగరంగ వైభవంగా గురువారం తెల్లవారుఝామున జరిగింది. ఉదయం 2.22 గంటలకు మహాబలిపురంలోని ఓ రిసార్ట్​లో వీరిద్దరూ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. సూపర్​ స్టార్​ రజనీకాంత్​, బాలీవుడ్​ బాద్​ షా షారూక్​ ఖాన్​లు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి సంబంధించిన (ఇంకా చదవండి)

  • రేపే మా పెళ్ళి : విఘ్నేశ్​ శివన్​

    10 months ago

    నటి నయనతారతో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న తాను రేపు మహాబలిపురంలో వివాహం చేసుకోనున్నామని దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ వెల్లడించాడు. లవ్​ ఆఫ్​ మై లైఫ్​ నయనతారతో గురువారం వివాహం జరగబోతోంది అని తెలిపారు. ‘‘కుటుంబ సభ్యులు, సన్నిహితులైన స్నేహితుల మధ్య మహాబలిపురంలో ఈ వివాహం జరుగుతుంది. తొలుత తిరుపతి (ఇంకా చదవండి)

  • జూన్​ 9న నయనతార పెళ్ళి!

    10 months ago

    నటి నయనతార, డైరెక్టర్​ విఘ్నేష్​ శివన్​ల వివాహం వచ్చే నెల 9వ తేదీన జరగనున్నట్లు లీకైన డిజిటల్​ వెడ్డింగ్​ కార్డ్​ ద్వారా తెలుస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్లు ఈ వివాహం తిరుపతిలో కాకుండా మహాబలిపురంలో జరగనుంది. 2015 నుంచి డేటింగ్​లో ఉన్న ఈ జంట గతేడాది నిశ్చితార్ధం చేసుకుంది. నయనతార (ఇంకా చదవండి)

  • జూన్​9న తిరుమలలో నయన్​ పెళ్ళి!

    11 months ago

    దక్షిణాది అగ్ర నటీమణి నయనతార త్వరలోనే తన లాంగ్​ టైమ్​ బాయ్​ఫ్రెండ్​, దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను పెళ్ళాడనుంది. ఇప్పటికే మ్యారేజ్​ డేట్​, ప్లేస్​ కూడా ఈ జంట ఫిక్స్​ చేసుకున్నట్లు కోలీవుడ్​ సమాచారం. జూన్​ 9న ఆంధ్రప్రదేశ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ జంట మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టనుంది. (ఇంకా చదవండి)

మరిన్ని