ముంబైలో ఇద్దరు యువకులు ఓ సౌత్ కొరియా మహిళా యూట్యూబర్ ను నడిరోడ్డుపై వేధించారు. సౌత్ కొరియాకు చెందిన బాధిత యువతి యూట్యూబర్ గా రాణిస్తోంది. మంగళవారం రాత్రి ఆమె రోడ్డుపై వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతి (ఇంకా చదవండి)
మంచోడి బుద్ది మాంసం దగ్గర బయటపడుతుందటా. పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఆడపెళ్లివారు ఏర్పాటు చేసిన విందులో అన్నీ (ఇంకా చదవండి)
కోల్ కతాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఒకవైపు వివాహ తంతు జరుగుతుండగానే మరోవైపు వరుడు ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్న ఫొటో వైరల్ గా మారింది. కోల్‌కతా ఇన్‌స్టాగ్రామర్స్ అనే అకౌంట్ లో ఈ ఫొటోలు షేర్ చేశారు. వాటిని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు (ఇంకా చదవండి)
మధ్యప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ళ లలిత్ పాటీదార్ అత్యంత అరుదైన రేర్ వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ హైపర్ ట్రికోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బారిన పడ్డ చిన్నారుల ఒంటి మొత్తం భారీ స్థాయిలో జుట్టు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. అయితే (ఇంకా చదవండి)
తన పెళ్ళి కోసం కాబోయే అత్తింటి వారు కొనిచ్చిన లెహెంగా నాసిరకంగా ఉందని ఓ పెళ్ళి కూతురు ఏకంగా పెళ్ళినే రద్దు చేసింది. ఉత్తరాఖండ్ లోని హల్ద్వాని లో జరిగిన ఈ ఘటనలో రూ.10 వేల ఖరీదైన లెహెంగా ఆమెకు చీపై పోయింది. జూన్ లో నిశ్చితార్ధం చేసుకున్న ఈ (ఇంకా చదవండి)
మధ్యప్రదేశ్ లోని సెమల్ ఖేడీ గ్రామంలో అచ్చు గుద్దినట్లు మనిషి మొఖాన్ని పోలినట్లు ఓ మేక పిల్ల జన్మించింది. దీనికి మణిసిక ఉన్నట్లు పెద్ద కళ్ళు, నుదురు, నోరు, ముక్కు ఉండడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ మేకను చూడడానికి చుట్టు పక్కల నుంచి సైతం ప్రజలు ఆ (ఇంకా చదవండి)