viral video

పాపులర్ వార్తలు

 • చిరుతను చేతికర్రతో తరిమేసిన మహిళ

  3 weeks ago

  బలమైన చిరుతపులిని ఓ ముసలావిడ తన చేతి కర్రతో తరిమేసిన ఘటన ముంబైలోని ఆరేయ్​ డెయిరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిర్మలా దేవీసింగ్​ (55) అనే మహిళ తన ఇంటి బయట కూర్చున్న సమయంలో అక్కడ అప్పటికే కాపు కాసిన ఓ చిరుత పులి ఆమెపై దాడికి దిగింది. దీంతో (ఇంకా చదవండి)

 • డాగ్​నాల్డో: మ్యాచ్​ను అడ్డుకున్న శునకం

  3 weeks ago

  మ్యాచ్​ మధ్యలో ప్రేక్షకులు ప్లేయర్లను డిస్టర్బ్​ చేయడం మనం తరచూ చూస్తునే ఉన్నాం. అయితే బోస్నియాలో జరుగుతున్న ఓ ఫుట్​బాల్​ లీగ్​ను మాత్రం ఓ శునకం అడ్డుకుంది. మ్యాచ్​ మధ్యలో మైదానంలోకి పరిగెట్టిన ఆ శునకం ఫుట్​బాల్​ను నోట కరచుకోవాలని ప్రయత్నిస్తూ ప్లేయర్లకు అడ్డుపడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట (ఇంకా చదవండి)

 • క్లాసులో టీచర్ల డ్యాన్సులు.. సస్పెండ్​

  3 weeks ago

  క్లాసురూమ్​లో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు ‘మైనూ లెహంగా’ అంటూ పాటలకు డ్యాన్సులు చేయడంపై ఉత్తర ప్రదేశ్​ ప్రభుత్వం సీరియస్​ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్​ కావడంతో టీచర్లందరినీ సస్పెండ్​ చేసింది. ఆగ్రాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో తీసిన ఈ వీడియోలో మొత్తం 5 గురు (ఇంకా చదవండి)

 • వైరల్​ వీడియో : ఫుట్​బాల్​ ఆడుతున్న ఎలుగు

  1 month ago

  ఫుట్​బాల్​ను ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎక్కడ దొరికిందో ఏమో కానీ ఓ రెండు ఎలుగుబంట్లకు అడవిలో ఫుట్​బాల్​ దొరికింది. దాంతో తల్లి ఎలుగుబంటి ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. ఒడిశాలోని నబరంగపూర్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో తీసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తల్లి ఎలుగుబంటి బంతిని (ఇంకా చదవండి)

 • ఫీల్డింగ్​ కాస్తున్న కుక్క

  1 month ago

  భారత్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య టెస్ట్​ మ్యాచుల్లో జార్విస్​ అనే వ్యక్తి తరచూ మైదానంలోకి వచ్చి అల్లరి చేయడం మనం చూశాం. సరిగ్గా అలాగే ఐర్లాండ్​లో జరుగుతున్న మహిళల టి20 మ్యాచ్​లో ఓ కుక్క వచ్చి మైదానంలో కలియ తిరిగేసింది. బ్యాట్స్​మెన్​ కొట్టిన బాల్​ను నోట కరచుకుని వెళ్ళి తిరిగి (ఇంకా చదవండి)

 • పాలు పితికి.. వివాదంలోకి నివేదా

  1 month ago

  టాలీవుడ్​ హీరోయిన్​ నివేదా థామస్​ ఇటీవల ఓ డెయిర్​ ఫాంలో పాలు పితికిన వీడియో షేర్​ చేయడం నెట్టింట రచ్చ చేస్తోంది. ఆమెది ప్రవర్తన అసభ్యంగా ఉందని కొందరు జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఆమె పోస్ట్​ చేసిన వీడియోను విమర్శిస్తూ అక్కడే కామెంట్లు పెడుతున్నారు. ఫెమినిస్ట్​ అని చెప్పుకునే నివేదా (ఇంకా చదవండి)

 • కుటుంబాన్ని ‘నడుపుతున్న’ 8 ఏళ్ళ కుర్రాడు

  1 month ago

  చిత్తూరు జిల్లా గంగుడుపల్లి గ్రామానికి చెందిన 8 ఏళ్ళ రాజగోపాల రెడ్డి అనే చిన్నారి 5 గురు ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఆటో నడుపుతున్నాడు. ఆటోలో బియ్యాన్ని వేసుకుని మార్కెట్​కు తరలించడం ద్వారా వచ్చే ఆదాయంతో కళ్ళు కనిపించని తల్లిదండ్రులతో పాటు తన కంటే చిన్నవారైన ఇద్దరు సోదరులను సైతం (ఇంకా చదవండి)

 • ఆ రాక్షస తల్లి అరెస్ట్​

  2 months ago

  కొడుకును చితకబాదుతూ వీడియోలు తీసి వైరల్​ చేసిన ఆంధ్రకు చెందిన తులసి అనే ఆమెను తమిళనాడు పోలీసులు చిత్తూరులో అరెస్ట్​ చేశారు. తమిళనాడుకు చెందిన వదివాజగన్​ను 2015లో పెళ్ళాడి.. గొడవల కారణంగా చిత్తూరులో ఉంటున్న ఆమె ప్రియుడి దగ్గరకు వెళ్ళడానికి కొడుకును వదిలించుకోవాలని నిర్ణయించింది. దీంతో అతడిని గొడ్డును బాదినట్లు (ఇంకా చదవండి)

 • చిన్నమ్మకు ‘హృదయం’తో నివాళి

  2 months ago

  అయినవారు దూరమైనప్పుడు కడసారి వీడ్కోలు చెప్పలేకపోయామన్న బాధను ఓ రైతు వినూత్నంగా తెలియజేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన బెన్​ జాక్సన్​ అనే రైతు క్యాన్సర్​తో మరణించిన చిన్నమ్మను కడసారి చూడలేకపోయానని కుంగిపోయాడు. కరోనా సమయంలో మరణించిన ఆమె కడసారి చూపును లాక్​డౌన్​ కారణంగా ప్రయాణ ఆంక్షలతో చూడలేకపోయాడు దాంతో ఆమెపై ఉన్న (ఇంకా చదవండి)