Women

పాపులర్ వార్తలు

 • మహిళా నిరసనకారులపై కాల్పులు

  2 months ago

  ఆఫ్ఘనిస్థాన్​లో తాలిబాన్ల అరాచకం కొనసాగుతోంది. తాలిబాన్లు అధికారంలోకి రావడాన్ని నిరసిస్తూ మహిళలు చేపట్టిన ధర్నాపై తాలిబాన్లు తుపాకులు ఎక్కుపెట్టారు. తూర్పు కాబూల్​లోని ఓ స్కూలు వద్ద కొందరు విద్యార్థినుల తల్లులు ఆడపిల్లలను స్కూల్​కు పంపడానికి ఒప్పుకోవాలని ధర్నా చేపట్టారు. దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు గాలిలోకి కాల్పులు జరిపారని ఎఎఫ్​పి వార్తా (ఇంకా చదవండి)

 • 50 శాతం వాటా మహిళల హక్కు : ఎన్​వి.రమణ

  2 months ago

  చట్టసభల్లో మహిళలకు 50 శాతం కోటా అనేది వారి హక్కు తప్ప దానం కాదని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఎన్​వి.రమణ అన్నారు. ఎప్పటి నుంచో న్యాయ స్థానాల్లో 5‌‌0 శాతం వాటా మహిళలకు ఇవ్వాలన్న డిమాండ్​కు ఆయన తాజాగా మద్దతు పలికారు. ‘వేలాది ఏళ్ళుగా మహిళలకు దక్కాల్సిన అవకాశాల్ని ఇకనైనా (ఇంకా చదవండి)

 • హెయిర్​ కట్​ సరిగ్గా లేదని 2 కోట్ల జరిమానా

  2 months ago

  తాను చెప్పిన విధంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు తన జుట్టును కట్​ చేసిన ఢిల్లీలోని ఐటిసి మౌర్య సెలూన్​పై ఓ మోడల్​ కన్స్యూమర్​ కోర్టుకెక్కింది. దీంతో ఆమెకు రూ.2 కోట్ల పరిహారాన్ని 8 వారాల్లోగా చెల్లించాలని కోర్ట్​ ఐటిసి మౌర్యకు ఆదేశించింది. తన జుట్టును చెప్పిన దానికంటే తక్కువగా కట్​ (ఇంకా చదవండి)

 • నేర రాజధానిగా ఢిల్లీ

  2 months ago

  దేశ రాజధాని ఢిల్లీ.. నేర రాజధానిగా మారింది. 2019, 2020 సంవత్సరాల మధ్య ఆ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్యలో 18 శాతం వృద్ధి కనబడుతోందని జాతీయ క్రైమ్​ రికార్డ్​ బ్యూరో ప్రకటించింది. గతేడాది రోజుకు 650 కేసులు నమోదయ్యాయని, మొత్తంగా 2.4 లక్షల కేసులు ఒక్క ఏడాదిలో వచ్చాయన్నారు. (ఇంకా చదవండి)

 • ఎముకుల గూడుతో ‘సన్యాసి’ డ్యాన్స్​

  2 months ago

  50 ఏళ్ళుగా మూతపడ్డ ఓ శ్మశానంలో క్రైస్తవ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళ ఎముకల గూడుతో డ్యాన్స్​ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్​ను షేక్​ చేస్తున్నాయి. ఇంగ్లాండ్​లో జరిగిన ఈ ఘటనలో ముందుగా ఓ మనిషి ఎముకల గూడుతో, ఆపై కుక్క ఎముకల గూడుతోనూ ఆమె ఆడుకుంటూ ఉండగా కొందరు (ఇంకా చదవండి)

 • ఓలా ఫ్యూచర్​ ఫ్యాక్టరీలో మొత్తం మహిళలే

  3 months ago

  ‘ఆత్మ నిర్భర్​ భారత్​కు ఆత్మనిర్భరత ఉన్న మహిళలు అవసరం’ అంటున్నారు ఓలా సంస్థ సిఈఓ భావిష్​ అగర్వాల్. తమిళనాడులో ఓలా సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్​ టూ వీలర్​ ప్లాంట్​ను మొత్తంగా మహిళలే నడుపుతారని ఆయన తాజాగా ప్రకటించారు. ఈ మేరకు మొదటి విడతగా కంపెనీలోకి వస్తున్న (ఇంకా చదవండి)

 • డిఫెన్స్​ అకాడమీలో మహిళలకు శాశ్వత కమిషన్​

  3 months ago

  దేశంలోని యువతులకు కూడా నేషనల్​ డిఫెన్స్​ అకాడమీలో శాశ్వత కమిషన్​ కల్పించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. భారత సైన్యంలోని ఆర్మీ, నేవీ, వాయు సేనలు ఇందుకు తమ అంగీకారం తెలిపాయని కోర్టుకు అడిషనల్​ సొలిసిటర్​ జనరల్​ ఐశ్వర్య భాటి తెలిపారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ నవంబర్​ 24న (ఇంకా చదవండి)

 • విద్యార్థినులపై హెడ్​మాస్టర్​ అనుచిత వ్యాఖ్యలు

  3 months ago

  టీచర్స్​ డే నాడు యూనిఫామ్​కు బదులు సివిల్​ డ్రెస్​లో స్కూల్​కు వచ్చిన విద్యార్థినులతో ఓ ఉపాధ్యాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మధ్యప్రదేశ్​లోని మచల్​పూర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్​మాస్టర్​ విద్యార్థినుల డ్రెస్సులను చూసి ‘రంగుల దుస్తుల్లో వచ్చి మగ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, రేపటి నుంచి అవి కూడా లేకుండా రండి’ (ఇంకా చదవండి)

 • ఆమె మర్మాంగాలు కుట్టేశాడు

  3 months ago

  భార్య క్యారెక్టర్​పై అనుమానంతో ఓ భర్త ఆమె మర్మాంగాల్ని కుట్టేసిన ఘటన మధ్యప్రదేశ్​లోని సింగ్రావులి జిల్లాలో చోటు చేసుకుంది. 55 ఏళ్ళ భర్త నివాసం ఉంటున్న మాదా గ్రామంలోని ఓ వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం ఉందని తరచూ గొడవ పడుతూ ఉండేవాడని, ఇటీవల ఆమె మర్మాంగాల్ని సూదితో కుట్టేశాడని (ఇంకా చదవండి)