YSRCP

పాపులర్ వార్తలు

 • టోల్​ సిబ్బందిపై వైకాపా నేతల దాడి

  3 weeks ago

  విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి టోల్​ ప్లాజా సిబ్బందితో అధికార వైకాపా పార్టీకి చెందిన నేతలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో టోల్​ ప్లాజా సూపర్​వైజర్​ కు తలపై తీవ్ర గాయాలవ్వడంతో అతడిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై (ఇంకా చదవండి)

 • భర్తను మించిన ఆధిక్యత

  4 weeks ago

  ప్రధాన ప్రతిపక్షాలు పోటీకి దూరంగా ఉన్న వేళ ఎపిలోని బద్వేల్​ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి భారీ మెజారిటీని సాధించారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్లు మెజారిటీ వస్తే తాజా ఎన్నికల్లో గెలిచిన ఆయన భార్య డాక్టర్​ సుధకు 90,590 ఓట్ల ఆధిక్యం లభించింది. (ఇంకా చదవండి)

 • బద్వేల్​లో దూసుకుపోతున్న వైసీపీ

  4 weeks ago

  ఆంధ్రప్రదేశ్​లోని బద్వేల్​ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, జనసేన పార్టీలు ఈ ఎన్నిక నుంచి తప్పుకున్న వేళ బిజెపి, కాంగ్రెస్​లు మాత్రమే వైసీపీకి పోటీగా నిలిచాయి. అయితే 8వ రౌండ్​ కౌంటింగ్​ ముగిసే సరికి వైసీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. (ఇంకా చదవండి)

 • చంద్రబాబు దిష్టిబొమ్మకు వైకాపా శవయాత్ర

  1 month ago

  ఓ వైపు టిడిపి అధినేత జగన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష ముగింపుకు వస్తున్న సమయంలో తిరుపతిలో వైకాపా నేతలు ఆయనకు శవయాత్ర చేశారు. ఆయన ఫ్లెక్సీకి పాడె కట్టిన వైకాపా నేతలు తిరుపతి వీధిల్లో తిరుగుతూ టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్​లాగా (ఇంకా చదవండి)

 • టిడిపిని రద్దు చేయాలంటూ వైసీపీ లేఖ!

  1 month ago

  తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆంధ్రప్రదేశ్​లో ఉద్దేశ్యపూర్వకంగా గొడవల్ని రేపుతోందని.. ఉద్దేశ్యపూర్వకంగా ఆ పార్టీ నేతలు టీవీల్లో సిఎంను టార్గెట్​ చేస్తున్నారని వైసీపీ తన లేఖలో ప్రస్తావించనుంది. ఎన్నికల ప్రక్రియ లేని వేళల్లోనూ నేతల భాషను ఈసీ (ఇంకా చదవండి)

 • ఏకగ్రీవం దిశగా బద్వేల్​ ఉప ఎన్నిక

  2 months ago

  ఎపిలోని బద్వేల్​ నియోజకవర్గం ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలైన టిడిపి, జనసేనలు పోటీ నుంచి విరమించుకున్న నేపధ్యంలో బిజెపి మాత్రమే బరిలో నిలవాలని ఆలోచిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో బిజెపికి బలం లేకపోవడం, కేంద్రం నుంచి ఈ ఎన్నికలో నిలబడాలని ఎలాంటి (ఇంకా చదవండి)

 • ‘మా’ ఎన్నికలు మాకేం సంబంధం

  2 months ago

  మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​కు జరుగుతున్న ఎన్నికలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అక్టోబర్​ 10న జరిగే ఈ ఎన్నికల్లో తాము ప్రకాష్​ రాజ్​ప్యానెల్​ ను కానీ, మంచు విష్ణు ప్యానెల్​ను కానీ సమర్ధించడం లేదని వెల్లడించారు. ఈ ఎన్నికలో రాష్ట్ర సిఎం (ఇంకా చదవండి)

 • బద్వేల్​ లో వైఎస్సార్​సిపి అభ్యర్ధిగా దాసరి సుధ

  2 months ago

  ఆంధ్రప్రదేశ్​లోని బద్వేల్​ ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల కాగా వైఎస్సార్​సిపి తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. ఈ స్థానం నుంచి గెలిచి మరణించిన డాక్టర్​ వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధను ఈసారి ఎమ్మెల్యేగా నిలబెడుతున్నామని వైసీపీ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ ఉప ఎన్నికపై తాము సీరియస్​గానే (ఇంకా చదవండి)

 • జగన్​కు ఎంతో చేస్తే.. నన్నొదిలేశారు.. షర్మిళ

  2 months ago

  తనకు ఎపి సిఎం వైఎస్​ జగన్​తో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవంటున్నారు వైఎస్​ఆర్​టిపిసి అధినేత వైఎస్​ షర్మిళ. జగన్​ కోసం తాను ఎంతో చేశానని.. అయితే తాను పార్టీ పెట్టిన రోజునే ‘తమకు సంబంధం లేదు’ అని అనేయడం తనకు చాలా బాధేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను రాజకీయాల్లోకి (ఇంకా చదవండి)