‘గని’లో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్

By udayam on January 12th / 9:52 am IST

స్టార్​ హీరోయిన్లు ఇప్పుడు స్పెషల్​ సాంగ్​ల బాట పడుతున్నారు. మొన్న సమంత పుష్పరాజ్​తో ఆడిపాడితే తాజాగా తమన్నా కూడా అదే బాటలో వెళ్తోంది. కిరణ్​ కొర్రపాటి, వరుణ్​ తేజ్​ కాంబోలో వస్తున్న ‘గని’ మూవీలో ఆమె చేసిన స్పెషల్​ సాంగ్​ ‘కోడ్తే’ ఈనెల 15న సంక్రాంతి రోజున విడుదల అవుతోంది. ఇంతకు ముందు కూడా తమన్నా మహేష్​ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీలో స్పెషల్​ సాంగ్​లో చిందేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​