వీడియో లీక్​: తమన్నా–విజయ్​ వర్మ డేటింగ్​ రూమర్స్​..

By udayam on January 3rd / 8:50 am IST

టాలీవుడ్​ టు బాలీవుడ్​ కు మారిన మిల్కీ బ్యూటీ తమన్నా అక్కడ యువ హీరో విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం ఉందని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి న్యూఇయర్​ వేడుకల్లో పాల్గొన్న వీడియో నెట్టింట వైరల్​ గా మారింది. ఈ వీడియోలో వారిద్దరూ గోవా బీచ్​ లో ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య వస్తున్న వార్తలపై ఇటు తమన్నా కానీ, అటు విజయ్​ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ట్యాగ్స్​