సైకిల్​పై వచ్చి ఓటేసిన విజయ్​

By udayam on April 6th / 11:13 am IST

తమిళ అగ్రనటుడు విజయ్​ ఈరోజు అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సైకిల్​ పై బయల్దేరి వెళ్ళడం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న పోలింగ్​ బూత్​కు సైకిల్​పై బయల్దేరిన విజయ్​ను చూసిన జనం అతడి చుట్టూ గుమిగూడారు. అయితే వారిని దూరంగా ఉండమని చెబుతూ అతడు పోలింగ్​ బూత్​ వరకూ అలాగే సైకిల్​ పై వెళ్లి ఓటు వేసి తిరిగి వెనక్కి సైకిల్​పై వచ్చేశారు.

ట్యాగ్స్​