తమిళనాడు : బస్సుల్లో పానిక్​ బటన్స్​

By udayam on May 16th / 11:36 am IST

ప్రయాణికుల బస్సుల్లో జరిగే లైంగిక దాడులను అరికట్టేందుకు గానూ తమిళనాడు ప్రభుత్వం పానిక్​ బటన్​ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ సాయంతో పనిచేసే ఈ పానిక్​ బటన్​ రాకతో బస్సులో ప్రయాణించే మహిళలు, పిల్లలకు మరింత భద్రత కలగనుందని పేర్కొంది. చెన్నై వ్యాప్తంగా నడిచే 500ల బస్సుల్లో ఈ బటన్​ను ఏర్పాటు చేశారు. తొలిదశలో 500లు, ఆపై 2,500లకు పైగా బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. లింక్​ చేయబడ్డ సిసిటివి కెమెరాల సాయంతో ఈ బటన్​ పనిచేస్తుంది.

ట్యాగ్స్​