టాటాల చేతికి ఫోర్డ్​ గుజరాత్​ యూనిట్​

By udayam on May 30th / 9:47 am IST

ప్రపంచంలోనే దిగ్గజ ఆటో మొబైల్​ సంస్థ ఫోర్డ్​ తన గుజరాత్​ ప్లాంట్ ను దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటాలకు అప్పగించనుంది. ఈ మేరకు గుజరాత్​ ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ ఎంఓయూ పై సంతకం చేసింది. దీంతో గుజరాత్​లోని ఫోర్డ్​ ప్లాంట్​ ఉన్న భూమి, బిల్డింగ్​, వాహన తయారీ ప్లాంట్​, మెషీన్లు, ఎక్విప్​మెంట్​ మొత్తం టాటాల సొంతం కానున్నాయి. ఇందుకోసం టాటా సంస్థ ఎంత మొత్తం చెల్లించిందీ మాత్రం బయటకు రాలేదు.

ట్యాగ్స్​