టాటాల చేతికి 3‌‌‌‌00 మె.వాట్ల సోలార్​ ప్రాజెక్ట్​

By udayam on May 16th / 10:02 am IST

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్​హెచ్​పిసి నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్​ పవర్​ ప్రాజెక్ట్​ను టాటా పవర్​ సోలార్​ సిస్టమ్స్​ దక్కించుకుంది. ఇది కేంద్రం నిర్మిస్తున్న అతిపెద్ద సోలార్​ పార్క్​ కావడం గమనార్హం. రూ.1731 కోట్ల వ్యయంతో రాజస్థాన్​లో దీనిని నిర్మించాలని ఎన్​హెచ్​పిసి సిద్ధమైంది. సెంట్రల్​ పబ్లిక్​ సెక్టార్​ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్​ నిర్మాణం జరగనుండగా 18 నెలల్లో పూర్తి చేయనుంది. ఏడాదికి 750 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి జరగనుంది.

ట్యాగ్స్​