ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రానికి టిడిపి డిమాండ్​

By udayam on April 6th / 1:19 pm IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తక్షణం శ్వేత పత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్​ చేసింది. రాష్ట్ర ఉద్యోగులకు నెల జీతాలు చెల్లించడంలో ఆలస్యం అవుతున్న తరుణంలో టిడిపి నేత యనమల రామకృష్ణుడు ఈ డిమాండ్​ చేశారు. కేవలం 11 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం రూ.79,191.58 కోట్ల అప్పులు చేసిందని విమర్శించిన ఆయన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత భారీ స్థాయి అప్పుల్ని ఇంత తక్కువ సమయంలో చేయలేదని పేర్కొన్నారు.

 

ట్యాగ్స్​