మొదలైన టిడిపి మహానాడు

By udayam on May 27th / 6:24 am IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టిడిపి అభిమానులు ఈ పసుపు పండుగకు భారీగా తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​, పోలిట్​ బ్యూరో సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సభా వేదికపై ఉండగా.. చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేతున్నారు. రాత్రి 8 గంటలకు పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

ట్యాగ్స్​