ఎన్టీఆర్​ స్పందన బాలేదు : రామయ్య

By udayam on November 25th / 9:52 am IST

అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై జరిగిన మాటల దాడిపై నటుడు ఎన్టీఆర్​ స్పందన సరిగ్గా లేదని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కుటుంబంపై వైకాపా చేసిన విమర్శల్ని రాష్ట్రం మొత్తం ముక్తకంఠంతో నిరసిస్తుంటే.. కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్​ స్పందన తూతూ మంత్రంగా ఉందని పేర్కొననారు. అతడి సినిమాలు ఆడించుకోవడానికి నైతిక విలువల్నీ పక్కన పెట్టేశారని విమర్శించారు.

ట్యాగ్స్​