టిడిపికి కేశినేని నాని గుడ్​ బై!!

By udayam on September 25th / 6:16 am IST

విజయవాడ టిడిపి ఎంపి కేశినేని రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధంగా లేనని .. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయవాడ ఎంపి స్థానానికి తన కూతురు కూడా పోటీ చేయదని, కాబట్టి వేరే అభ్యర్ధిని నియమిస్తే అతడి విజయానికి పాటుపడతానని చెప్పినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

ట్యాగ్స్​