తెలంగాణ: కస్తూర్భ స్కూల్లో దారుణం.. విద్యార్థిని చెంపపై కాల్చిన వాతలు

By udayam on December 20th / 10:08 am IST

నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి కస్తూర్బ గాంధీ పాఠశాలలో దారుణం జరిగింది. చున్నీ లేదని తోటి విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పిఈటీ టీచర్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవ తరగతి విద్యార్థిని కీర్తి చెంపపై వేడి వేడి ఇనుప చువ్వతో కాల్చుతూ దారుణానికి పాల్పడింది. విద్యార్థిని కీర్తి తీవ్రంగా గాయపడింది. పిఈటి టీచర్‌ నిర్వాహకంపై విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఈటీ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ట్యాగ్స్​