నెల్లూరులో దారుణం.. ప్రేమికుల ప్రాణం తీసిన బుల్లెట్​

By udayam on May 9th / 1:57 pm IST

ప్రేమను కుటుంబ సభ్యులు కాదన్నారనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి చంపి ఆపై అతడు అదే తుపాకీతో కాల్చుకుని మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం మాలపాటి సురేశ్​ రెడ్డి, పొలకూరు కావ్యలు బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లుగా ఉంటూ ప్రేమించుకున్నారు. వర్క్​ఫ్రమ్​ హోం సమయంలో వీరి వ్యవహారం కావ్య ఇంట్లో తెలిసింది. సురేశ్​తో పెళ్ళికి కావ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో సురేశ్​ కావ్యపై కాల్పులు జరిపి ఆపై అతడు కాల్చుకుని మరణించాడు.

ట్యాగ్స్​