తీన్మార్​ మల్లన్న మళ్ళీ అరెస్ట్​

By udayam on September 24th / 11:16 am IST

ఓ కేసు విషయమై అరెస్ట్​ బుధవారం విడుదలైన క్యూ న్యూస్​ రిపోర్ట్​ తీన్మార్​ మల్లన్నను పోలీసులు వేరే కేసు విషయంలో అరెస్ట్​ చేశారు. నిజామాబాద్​ జిల్లాలోని ఓ కల్లు వ్యాపారి వద్ద నుంచి మల్లన్న టీం డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎడపల్లి పోలీసులు మల్లన్నతో పాటు క్యూ న్యూస్​ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. మల్లన్నను అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పరచగా 15 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో అతడిని తిరిగి చంచల్​ గూడ జైలుకు తరలించారు.

ట్యాగ్స్​