హనుమాన్​: వావ్​ ​ అనిపించేలా అండర్​ వాటర్​ సీక్వెన్స్​

By udayam on December 21st / 5:37 am IST

తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా ‘హనుమాన్’. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన అండర్ వాటర్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్న అనంతరం షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఔట్​ పుట్​ కూడా వావ్​ అనిపించేలా వచ్చిందని టాక్​.

 

ట్యాగ్స్​