యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్ తోనే ఈ మూవీ అంచనాలను పెంచేసిన మేకర్స్.. ఇప్పుఉడ అందుకు తగ్గట్టే రిలీజ్ నూ ప్లాన్ చేశారు. మే 12న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషలలో విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
#HanuManFromMay12th pic.twitter.com/SIDCSD6wns
— Teja Sajja (@tejasajja123) January 9, 2023