తెలంగాణ: 8 ఏళ్ళలో రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు

By udayam on January 3rd / 5:26 am IST

గడిచిన 8 ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏకంగా 40 బిలియన్ల (రూ.3.30 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించింది. టిఎస్​ఐపాస్​, ఐటి, ఐటిఈఎస్​ సెక్టార్లలో ఈ పెట్టుబడులు సాధించినట్లు మంత్రి కేటిఆర్​ ప్రకటించారు. టిఎస్​ ఐపాస్​ సింగిల్​ విండో విధానం ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించగలిగామన్న ఆయన ఈ క్రమంలో 22.5 లక్షల ఉద్యోగాలను రాష్ట్రంలో సృష్టించినట్లు వివరించారు. వీటికి మైనింగ్​, రియల్​ ఎస్టేట్​, హోటల్స్​, లాజిస్టిక్స్​ రంగాల్లోని పెట్టుబడులు, ఉద్యోగాలను కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువని పేర్కొన్నారు.

ట్యాగ్స్​