ప్రధాని మీటింగ్​కు కేసీఆర్​ డుమ్మా

By udayam on January 14th / 5:25 am IST

కొవిడ్​ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో దేశంలోని సిఎంలతో సమావేశం అయిన ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్​ ఝలక్​ ఇచ్చారు. ఈ సిఎంల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఇటీవల కేంద్రం ఎరువుల ధరలను పెంచడాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన ఇదే క్రమంలో ఈ మీటింగ్​కు గైర్హాజరయ్యారు. ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్​ రావు, చీఫ్​ సెక్రటరీ సోమేష్​ కుమార్​లు ఈ మీటింగ్​కు హాజరయ్యారు.

ట్యాగ్స్​