తెలంగాణలో మరో 10 రోజులు లాక్​డౌన్​

By udayam on June 9th / 4:13 am IST

రేపటితో ముగియనున్న తెలంగాణ లాక్​డౌన్​ను మరో పదిరోజులు పొడిగిస్తూ మంత్రివర్గం ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల 19వ వరకూ తిరిగి లాక్​డౌన్​ కొనసాగనుంది. అయితే లాక్​డౌన్​ మినహాయింపును మాత్రం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పొడిగించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలోని కొవిడ్​ తీవ్రత ఉన్న నియోజకవర్గాలైన మధిర, నల్గొండ, నాగార్జున సాగర్​, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడల్లో మాత్రం ఉదయం 6 నుంచి 1 గంట వరకే మినహాయింపు నిచ్చారు.

ట్యాగ్స్​