టెర్రరిస్ట్​ ఫొటో తీసేయండి..

By udayam on September 27th / 7:24 am IST

తెలంగాణలోని 8వ తరగతి క్వశ్చన్​ బ్యాంక్​లో ‘ఇస్లామోఫోబిక్​’ కంటెంట్​ ఉండడాన్ని స్టూడెంట్స్​ ఇస్లామిక్​ ఆర్గనైజన్​ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. ప్రైవేట్​ పబ్లికేషన్లు ముద్రించిన ఈ మెటీరియల్​లో తక్షణం ఈ కంటెంట్​ను తొలగించాలని డిమాండ్​ చేసింది. 8వ తరగతి విద్యార్థుల సోషల్​ స్టడీస్​ (ఇంగ్లీష్​) మెటీరియల్​లో ‘జాతీయోధ్యమం – చివరి దశ 1919–1947’ అనే టైటిల్​లో గాంధీ, నెహ్రూల ఫొటోలతో పాటు టెర్రరిస్ట్​ ఫొటోను సైతం ప్లేస్​ చేయడాన్ని ఈ సంస్థ తప్పుబట్టింది.

ట్యాగ్స్​