కేసులు పెరుగుతున్నా టెస్టుల్ని పెంచరే? : హైకోర్ట్​

By udayam on April 6th / 2:12 pm IST

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా ఆర్​టిపిసిఆర్​ టెస్టుల్ని ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్ట్​ ప్రశ్నించింది. దీనిపై దాఖలైన పిల్స్​ను విచారించిన చీఫ్​ జస్టిస్​ హిమ కోహ్లీ, జస్టిస్​ బి విజయసేన్​ రెడ్డి నేతృత్వంలోని బెంచ్​ మొత్తం టెస్టుల్లో కేవలం 10 శాతం లోపే ఆర్​టిపిసిఆర్​ టెస్టులు ఉండడాన్ని తప్పుబట్టింది. 24 గంటలూ వ్యాక్సినేషన్​ ఎందుకు జరపడం లేదని మిగతా రాష్ట్రాలు అదే పనిచేస్తున్నాయిగా అంటూ కోర్టు ప్రశ్నించింది.

ట్యాగ్స్​