వ్యాక్సినేషన్​కు దసరా సెలవులు

By udayam on October 14th / 4:25 am IST

తెలంగాణలో శరవేగంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్​ను దసరా పండగ సందర్భంగా 3 రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ చేసిన విజ్ఞప్తికి కెసిఆర్​ ఓకే చెప్పారు. దసరా పర్వదినమైన శుక్రవారంతో పాటు 15, 16 తేదీల్లో కూడా వ్యాక్సిన్​ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఈ నెలలోని అన్ని ఆదివారాల పాటూ తెలంగాణలో వ్యాక్సినేషన్​కు బ్రేక్​ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​