మంత్రి నానితో నేను మాట్లాడతా : తలసాని

By udayam on January 12th / 10:15 am IST

ఎపిలో సినీ ధియేటర్లు, టికెట్​ రేట్ల విషయంపై తాను స్వయంగా మంత్రి పేర్ని నానితో మాట్లాడతానని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్​ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఏనాడూ చూడలేదన్న ఆయన సినీ పెద్దలకు ఏది కావాలన్నా కెసిఆర్​ ప్రభుత్వం చేసిందన్నారు. టికెట్​ రేట్ల పెంపుతో పాటు 5వ షోకు కూడా తాము అంగీకరించామని ఆయన తెలిపారు. ఎపి మంత్రులతో మాట్లాడడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

ట్యాగ్స్​