ఎపి ప్రాజెక్ట్​కు మోకాలడ్డుతున్న తెలంగాణ

By udayam on May 24th / 6:22 am IST

పోలవరం డెడ్​ స్టోరేజ్​ వద్ద ఎపి నిర్మించనున్న లిఫ్ట్​ ఇరిగేషన్​ పథకానికి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డ్​ తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు జిఆర్​ఎంబి ఛైర్మన్​కు తెలంగాణ ఇరిగేషన్​ ఇంజనీర్​ ఇన్​ చీఫ్​ మురళీధర్​ లేఖ రాశారు. ఎపి నిర్మించనున్న లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​తో గోదావరి డెల్టా సిస్టమ్​కు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్​