తెలంగాణలో 5,695 కేసులు

By udayam on May 3rd / 8:47 am IST

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఒకరోజు వ్యవధిలో 5,695 కేసులు నమోదయ్యాయి. 6,206 మంది పేషెంట్లు కోలుకోగా 49 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్యలో రాస్త్రంలో 4,56,485గా నమోదవ్వగా యాక్టివ్​ కేసులు 80,135 గా ఉన్నాయి. మొత్తంగా 2417 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.

ట్యాగ్స్​