దసరా రోజు రికార్డ్​ లిక్కర్​ సేల్​

By udayam on October 16th / 11:06 am IST

దసరా పండుగ రోజున తెలంగాణ వ్యాప్తంగా రూ.150 కోట్ల లిక్కర్​ అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వచ్చిన పెద్ద పండుగ నేపధ్యంలో భారీ ఎత్తున పార్టీలు జరిగినట్లు తెలుస్తోంది. గడిచిన 5 రోజులుగా బీర్ల అమ్మకాలు 53 శాతం మేర పెరిగాయని ఎక్సైజ్​ శాఖ ప్రకటించింది. ఈ వారాంతం మొత్తం మద్యం అమ్మకాలు పై స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్​