ఎపి విద్యుత్​ బకాయిలు 12 వేల కోట్లు : తెలంగాణ

By udayam on January 13th / 5:54 am IST

బైఫర్​కేషన్​ యాక్ట్​ కింద ఎపి రూ.12 వేల కోట్ల విద్యుత్​ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్​ చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రతినిధుల జాయింట్​ మీటింగ్​లో కేంద్రం వద్ద తెలంగాణ ఈ అప్పుపై త్వరగా తేల్చాలని కేంద్రాన్ని కోరింది. ఈ డబ్బును రాష్ట్రంలోని విద్యాసంస్థల అభివృద్ధికి వినియోగించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని సైతం తెలంగాణ పేర్కొంది. సింగరేణి కాలరీస్​, విద్యాసంస్థల పంపకం, ఢిల్లీలోని ఎపి భవనంపై త్వరగా తేల్చాలని తెలంగాణ కోరింది.

ట్యాగ్స్​