టెలిగ్రామ్​లో క్రిప్టో లావాదేవీలు

By udayam on May 2nd / 6:33 am IST

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్​ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లు జరుపుకునేలా యాప్​ను అప్డేట్​ చేసింది. ఇందుకోసం టోన్​ కాయిన్​ అనే డిజిటల్​ వాలెట్​ను తీసుకొచ్చిన ఆ సంస్థ అందులో రీఫిల్​ చేసుకున్న క్రిప్టో కరెన్సీలతో పేమెంట్స్​ జరపవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ యాప్​కు 55 కోట్ల మంది వినియోగదారులు ఉన్నాయి. గతంలోనూ టెలిగ్రామ్​ క్రిప్టో లావాదేవీలను తీసుకురాగా.. ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల నుంచి కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో ఆ నిర్ణయాన్ని నిలిపేసింది.

ట్యాగ్స్​