తెలుగు నటి మైథిలి ఆత్మహత్యాయత్నం

By udayam on May 31st / 6:29 am IST

తెలుగు బుల్లితెర నటి మైథిలి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. 8 బ్రీజర్లు, నిద్ర మాత్రలు మింగిన ఆమెను పోలీసులు సమయానికి ఆసుపత్రికి చేర్చడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. నటి ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు ఫోన్​ సిగ్నల్స్​ ఆధారంగా ఆమెను ట్రాక్​ చేసి అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని నిమ్స్​కు తరలించి అత్యవసర వైద్యాన్ని అందేలా చూశారు. ఆరు నెలల క్రితం ఆమె తన భర్తపై మైథిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్​