టెస్లాకు భారీ షాక్​ ఇచ్చిన ఎస్​&​పి 500

By udayam on May 19th / 6:00 am IST

దిగ్గజ ఎలక్ట్రిక్​ కార్ల కంపెనీ టెస్లాకు ఎస్​అండ్​పి 500 ఇండెక్స్​ గట్టి షాక్​ ఇచ్చింది. ఆ కంపెనీ కార్లలో తలెత్తిన ఆటో పైలైట్​ సమస్యతో పాటు జాత్యహంకార వ్యాఖ్యల నేపధ్యంలో ఈ కంపెనీ లిస్టింగ్​ను రద్దు చేసింది. దీంతో ఈ ఒక్కరోజే ఆ కంపెనీ మార్కెట్​ విలువ డోజౌన్స్​, నాస్​డాక్​లలో 7.16 శాతం (ఈ వార్త రాసే సమయానికి) కోల్పోయి 707.52 డాలర్ల వద్ద నిలిచింది. దీనిపై మస్క్​ ట్విట్టర్లో వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. ఇది తనపై రాజకీయ ప్రేరిత కుట్రేనని విమర్శించాడు.

ట్యాగ్స్​