టెస్లా : భారత్​కు ఇప్పట్లో వచ్చేదేలే

By udayam on May 14th / 6:23 am IST

ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం.. అంటూ ఇక్కడ కార్ల ప్రియుల్ని ఊరిస్తున్న టెస్లా.. మన ప్రభుత్వానికి గట్టి షాక్​ ఇచ్చింది. టెస్లా భారత్​లో తమ ఎలక్ట్రిక్​ కార్లను తీసుకొచ్చే ప్రయత్నాలను నిలిపివేస్తున్నట్లు దివైర్​ రిపోర్ట్​ చేసింది. దేశవ్యాప్తంగా తమ కార్ల షోరూమ్​ల కోసం స్థలాలను వెతకడంతో పాటు, టెస్లా కోసం ఉద్యోగుల నియామకాలను కూడా నిలిపివేసింది. దిగుమతి సుంకాల తగ్గింపుపై ప్రభుత్వం నుంచి సరైన హామీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​