మనిషి లాంటి రోబోట్​ను తీసుకొచ్చిన మస్క్​

By udayam on October 3rd / 5:21 am IST

తన మేథస్సుతో ప్రపంచాన్ని అబ్బురపరిచే టెక్​ బిలియనీర్​ ఎలన్​ మస్క్​.. తాజాగా మరో ఆవిష్కరణతో ముందుకొచ్చారు మనిషిని పోలినట్టుండే ఓ హ్యూమనాయిడ్​ రోబోట్​ను విడుదల చేశారు. ఆప్టిమస్​ పేరుతో వచ్చిన ఈ రోబోట్​ తయారీని ఈ ఏడాది జనవరిలోనే మొదలుపెట్టినట్లు చెప్పాడు. ‘దీనిపై ఇంకా పని జరుగుతోంది. రూ.17 లక్షలకు ఈ రోబోట్​ను మార్కెట్​లోకి తీసుకొస్తాం. వచ్చే 10 సంవత్సరాల్లో ఇది అద్భుతాలు సృష్టిస్తుంది. దీనిని పూర్తిగా సిద్ధం చేసేందుకు మరో 2‌‌–3 ఏళ్ళు పడుతుంది’ అని వివరించారు.

ట్యాగ్స్​