విడాకుల బాటలో నటుడు విజయ్​!

By udayam on January 6th / 9:59 am IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తన భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల అట్లీ భార్య సీమంతానికి విజయ్ హాజరుకాగా, సంగీత గైర్హాజరైంది. వారసుడు ఆడియో లాంచ్ కి కూడా రాలేదు. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలు జోరందుకున్నాయి. అయితే సంగీత పిల్లలతో కలిసి అమెరికా వెళ్లిందని, విడాకుల వార్తల్లో నిజం లేదని విజయ్ సన్నిహితులు తెలిపారు. దీనిపై విజయ్ స్పందించాల్సి ఉంది.

ట్యాగ్స్​