వారసుడు కు క్లీన్​ యూ సర్టిఫికెట్​

By udayam on January 10th / 5:43 am IST

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కంప్లీట్ ఎంటర్‌టైనర్ వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. ఫుల్​ లెంగ్త్​ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్​ అన్నయ్యగా తెలుగు హీరో శ్రీకాంత్​ కూడా నటిస్తున్నాడు.

ట్యాగ్స్​