సెన్సార్​ కంప్లీట్ : క్లీన్​ యు పట్టేసిన వారసుడు

By udayam on January 3rd / 11:51 am IST

తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం “వారిసు”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. పొంగల్ 2023 కానుకగా విడుదల కాబోతున్న వారిసు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుందని, సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలుస్తుంది. అతి త్వరలోనే మేకర్స్ నుండి ఈ విషయంపై అధికారిక క్లారిటీ రానుంది.

ట్యాగ్స్​