తమన్​: వీర సింహారెడ్డి ట్రైలర్​ రచ్చ.. రచ్చే..

By udayam on January 3rd / 11:58 am IST

మూవీ మేకర్స్ నుండి మాత్రమేకాక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నుండి కూడా మనం ఎక్జయిటింగ్ అప్డేట్స్ ను ఎక్స్పెక్ట్ చెయ్యవచ్చు. తను పనిచేసే సినిమాలకు సంబంధించి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అప్డేట్స్ ను ఇచ్చి వారి సంతోషాన్ని రెట్టింపు చేసే థమన్ తాజాగా బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడే వీరసింహారెడ్డి ట్రైలర్ చూసాను… ఇక, యూట్యూబ్ లో రచ్చ రచ్చే. జనవరి 6న ఫైర్..ఫైర్..ఫైర్.. అంటూ థమన్ చేసిన ట్వీట్ వీరసింహారెడ్డి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చెప్తూనే ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అన్న విషయంపై కూడా ఆడియన్స్ కు క్లారిటీ ఇచ్చేసింది.

ట్యాగ్స్​