25న వీర సింహారెడ్డి నుంచి ఫస్ట్​ సింగిల్​

By udayam on November 23rd / 1:05 pm IST

నట సింహం బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఇప్పటికే షూటింగ్​ పార్ట్​ పూర్తి చేసుకుని సంక్రాంతి రేస్​ కు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి తొలి సింగిల్​ ను శుక్రవారం ఉదయం 10.29 గంటలకు విడుదల చేయనున్నారు. తమన్​ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి గోపీచంద్​ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ వంటి బ్లాక్​ బస్టర్​ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీస్​ ఈ మూవీని నిర్మిస్తోంది.

ట్యాగ్స్​