ది ఆర్చీస్​ ఫస్ట్​ లుక్​ లాంచ్​

By udayam on May 14th / 7:12 am IST

బాలీవుడ్​ నట వారసులు సుహానా​, ఖుషి కపూర్​లు నటిస్తున్న ది ఆర్చీస్​ మూవీ తొలి పోస్టర్​ రిలీజ్​ అయింది. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామిక్​ సిరీస్​లో షారూక్​ కూతురు సుహానా వెరోనికగానూ, ఖుషి కపూర్​ బెట్టీగా, ఆగస్త్య నంద ఆర్చీస్​గా నటిస్తున్నారు. నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్​ కానున్న ఈ మూవీ హాలీవుడ్​లో ఇదే పేరుతో విడుదలైన సినిమాలు, వెబ్​ సిరీస్​ల ఆధారంగా తెరకెక్కుతోంది. అగస్త్య.. అమితాబ్​ బచ్చన్​కు మనవరాలు కాగా.. ఖుషి కపూర్​ శ్రీదేవి, బోణీకపూర్​ల కూతురు.

ట్యాగ్స్​