‘ది కంజూరింగ్​’ ఇంటికి రూ.11 కోట్లు

By udayam on May 26th / 11:12 am IST

హాలీవుడ్​ దెయ్యాల మూవీ ‘ది కంజూరింగ్​’ను చూసే ఉంటారుగా మీరు! 2013లో వచ్చిన ఈ సినిమాలో చూపించిన దెయ్యాల ఇంటిని ఓ వ్యక్తి 1.5 మిలియన్​ డాలర్లకు అంటే రూ.11 కోట్లకు కొనుగోలు చేసినట్లు వాల్​ స్ట్రీట్​ జర్నల్​ రిపోర్ట్​ చేసింది. 2019లో పారానార్మల్​ ఇన్వెస్టిగేటర్లు జెన్​, కోరీ హైజెన్​లు ఈ ఇంటిని రూ.3.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసి రూ.7 కోట్లకు అమ్మకానికి పెట్టారు. దీంతో 63 ఏళ్ళ ఆండ్రియా పెర్రన్​ అనే వ్యక్తి ఈ ఇంటికి 4 కోట్లు ఎక్కువ ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు.

ట్యాగ్స్​