ఎనర్జిటిక్​గా లైగర్​ హంట్​ థీమ్​

By udayam on May 9th / 1:26 pm IST

విజయ్​ దేవరకొండ, పూరీ జగన్నాథ్​ల తొలి పాన్​ ఇండియా చిత్రం లైగర్​ నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఈరోజు విజయ్​ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్​ మూవీలోని హంట్​ థీమ్​ను రిలీజ్​ చేశారు. ధర్మప్రొడక్షన్స్​, పూరి కనెక్ట్స్​ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్​ 25న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. సాగర్​ రాసిన లిరిక్స్​కు హేమచంద్ర పాడిన విధానం, విక్రమ్​ మంత్రోస్​ కంపోజింగ్​ అదిరిపోయాయి.

ట్యాగ్స్​