అక్కడ సూర్యుడు 16 సార్లు ఉదయిస్తాడు!

By udayam on September 14th / 2:07 pm IST

భూమి మీద రోజుకు కేవలం ఒకసారి మాత్రమే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం చేస్తాడు. కానీ భూమికి కాస్త దూరంలో ఆకాశంలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వారు మాత్రం రోజూ 16 సార్లు సూర్యుడు ఉదయించడం, లేదా అస్తమించడం చూస్తారట! అదెలాంటే ఐఎస్​ఎస్​ భూమిని ఒకసారి చుట్టడానికి పట్టే సమయం కేవలం 90 నిమిషాలు మాత్రమే. దాంతో ప్రతీ 45 నిమిషాలకు సూర్యాస్తమయం, మళ్ళీ 45 నిమిషాలకు సూర్యోదయం అవుతుండడాన్ని అందులోని ఆస్ట్రోనాట్లు ఆస్వాదిస్తారు.

ట్యాగ్స్​