వారియర్​ ట్రైలర్​ : పోలీసుగా దుమ్ములేపిన రామ్​

By udayam on July 2nd / 5:25 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్‌’ ట్రైలర్​ లాంచ్​ అయింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్​ను, హీరో శివ కార్తికేయన్​ తమిళ ట్రైలర్​ను లాంచ్​ చేశారు. మాస్‌ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ పోలీసు ఆఫసర్‌గా కనిపిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా మరోసారి మెప్పించనున్నాడు. ప్రతి కథానాయకుడిగా ఆది సరికొత్తగా కనిపించబోతున్నాడని ఈ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. కృతిశెట్టి హీరోయిన్​గా చేస్తోంది.

ట్యాగ్స్​