30 నుంచి ధియేటర్లు!

By udayam on July 21st / 9:47 am IST

ఈనెల 18 నుంచి తెలంగాణలో ధియేటర్లు తెరుస్తామని ప్రకటించిన రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్​ ఆ తర్వాత ఓపెన్​ చేయని సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈనెల 30 నుంచి రాష్ట్రంలోని అన్ని ధియేటర్లను తెరవడానికి సిద్ధమవుతున్నారట. పార్కింగ్​ ఫీజును తీసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో ధియేటర్లు తెరవడానికి యాజమాన్యాలు ఓకే చెబుతున్నాయట. దీంతో ఈనెల 30 న సత్యదేవ్​ నటించిన ‘తిమ్మరుసు’ తేజ సజ్జ నటించిన ‘ఇష్క్​’ సినిమాలు విడుదలవనున్నాయి.

ట్యాగ్స్​