తెగింపు రివ్యూ: స్టైలిష్​ యాక్షన్​ ఎంటర్​ టైనర్​

By udayam on January 11th / 11:59 am IST

అజిత్​, మంజు వారియర్​ ల భారీ హీస్ట్​ మూవీ తెగింపు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఓ బ్యాంకులో దాచిన రూ.50‌‌0 కోట్ల కోసం ఓ ముఠా బ్యాంకును సీజ్​ చేయడంతో మొదలయ్యే ఈ కథ లో ఆ ముఠాను కూడా బంధించే మరో ముఠా నాయకుడిగా అజిత్​ కనిపించాడు. అయితే అక్కడ ఉంది కేవలం రూ.500 కోట్లు కాదని, రూ.25 వేల కోట్లు అని అజిత్​ చెప్పడం, ఈ రెండు ముఠాలనూ దాటి మరో గ్యాంగ్​ కూడా ఆ బ్యాంకులోనే ఉండడం మరో సర్​ ప్రైజింగ్​ విషయం. ఇవి తప్ప ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికీ ఏమీ లేదు. మనకి అంతగా నచ్చకపోయినా.. ఈ మూవీ తమిళనాట బానే ఆడే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్​