ఎక్స్​రే కిరణాల్ని విడుదల చేస్తున్న యురేనస్​

By udayam on April 1st / 7:01 am IST

మన సౌరకుటుంబంలోని అతి పెద్ద గ్రహాల్లో ఒకటైన యురేనస్ గ్రహం అంతరిక్షంలోకి ఎక్స్​రే కిరణాల్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుని నుంచి వరుస క్రమంలో 7వ స్థానంలో ఉండే ఈ గ్రహానికి సంబంధించి 2002 నుంచి 2017 వరకూ తీసిన ఫొటోల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయం కనిపెట్టారు. అయితే పూర్తిగా మంచుతో కప్పబడ్డ ఈ గ్రహాంలో ఎక్స్​రే కిరణాల్ని ఉత్పత్తి చేసేవి ఏంటనేది కనుగొనాల్సి ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ట్యాగ్స్​