మళ్ళీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

By udayam on September 27th / 6:21 am IST

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్ళీ పెరిగాయి. ఢీజిల్​పై ఏకంగా 70 పైసలు పెరగ్గా, పెట్రోల్​పై 25 పైసలు పెరిగింది. గత నాలుగు రోజుల్లో వీటి ధరలు పెరగడం ఇది 3వ సారి. ప్రపంచవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తులకు తిరిగి గిరాకీ పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడి చమురు 80 డాలర్లుగా ఉంది. ప్రస్తుం హైదరాబాద్​లో రూ.105.26 గా ఉండగా.. డీజిల్​ రూ.97.46 గా ఉంది.

ట్యాగ్స్​